ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది.
సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా కావ్య థాపర్ స్కై బ్లూ కలర్ గౌన్ లో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కావ్య థాపర్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.