దీపికా సంక్రాంతి లుక్ సైతం టెంప్టింగ్ హాట్ గా ఉంది. ఓణీ పైట పక్కకు జరిపి నడుము వంపులతో విందు చేసింది. దీపికా నువ్విలా కవ్విస్తే ఇక పండగేం చేసుకుంటామని కుర్రాళ్ళు వాపోతున్నారు. ట్రెడిషనల్ వేర్ లో కూడా దీపికా టెంప్టింగ్ హాట్ గా ఉంది. ఆమె యవ్వనాలు మనసులు దోచేస్తున్నాయి.
ఇక యాంకర్ గా, నటిగా దీపికా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కామెడీ స్టాక్ ఎక్ఛేంజ్ అనే షో చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ తో పాటు సదరు కామెడీ షోకి దీపిక యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. దీపికా హాట్ వీడియోలు, ఫోటోలు ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి.
Pongal Special (1/3)
deepika_pilli pic.twitter.com/n8hzFcHO5N
— Yours Framefully (@yoursframefully) January 15, 2023