‘జబర్దస్త్’ వర్ష సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో గ్లామర్ విందు చస్తోంది. తన కేరీర్ లో మరింత స్పీడ్ పెంచేందుకు ప్రయత్నస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటున్న వర్ష.. వరుస ఫొటోషూట్లతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. బుల్లితెరపై సందడి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో క్రేజ్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. ఫుల్ స్లీవ్ క్రాప్డ్ పింక్ టాప్ లో గ్లామర్ విందు చేసింది. పింక్ టాప్, లెహంగాలో హోయులు పోయిన ఈ బ్యూటీ నడుమ అందాలతోనూ కుర్రకారును కవ్వించింది. అప్పటికే ఆకట్టుకునే అందం కలిగిన వర్ష.. ఇలా ఫొటోషూట్లతో గ్లామర్ విందుకూ తెరతీయడంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మతులు పోయే అందాలతో హాట్ హాట్ పోజులతో నెట్టింట దుమారం రేపుతోంది.
‘జబర్దస్త్’ వర్ష గ్లామర్ విందు
ఇప్పటికే ఇన్ స్టాలో 900కే ఫాలోవర్స్ ను దక్కించుకున్న వర్ష.. త్వరలో 1 మిలియన్ క్లబ్ లోకి చేరబోతోంది. ఈ సందర్భంగా మరింత మంది ఫాలోవర్స్ ను దక్కించుకునే పనిలో పడింది. అందుకే ఇలా గ్లామర్ విందు చేస్తోంది.
ఈ క్రమంలో గ్యాప్ లేకుండా వరుస ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ ఫొటోలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తోంది. నెటిజన్లూ ఈ బ్యూటీని లైక్స్, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. దీంతో మరింతగా రెచ్చిపోతోంది.
ఇక పాపులర్ కామెడీ షోతో ‘జబర్దస్త్’తో టీవీ ఆడియెన్స్ కు బాగా పరిచయం అయ్యింది వర్ష. అంతకంటే ముందుకు ఆయా టీవీ సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. కానీ పెద్దగా ఫేమ్ రాలేదు. దీంతో జబర్దస్త్ టీవీ షోలో మెరిసింది.తొలుత హైపర్ ఆది స్కిట్లలో నటించిన ఈ బ్యూటీ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్లామర్ పరంగానూ ఆకర్షించింది. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ తో కలిసి నటిస్తోంది. మరవైపు స్పెషల్ ఈవెంట్లలోనూ మెరుస్తూ సందడి చేస్తోంది.