ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ ఆఫీసర్ గా టబు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 12:03 PM
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్, టబు తాజాగా నటిస్తున్న మూవీ భోలా. కార్తీ నటించిన ఖైదీ మూవీకి హిందీ రీమేక్ ఇది. ఈ చిత్రంలో టబు పోలీస్ అధికారిగా నటించింది. ఇందులో ఆమె పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. టబుకు సంబంధించిన లుక్ ను హీరో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com