శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.
తాజాగా జాన్వీ కపూర్ తన గ్లామర్ తో మరోసారి యువత మైండ్ బ్లాక్ చేసింది. కారులో కూర్చుని జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజులు ఆమె అందాల ఘాటుని మరోసారి చూపించాయి. లెహంగాలో జాన్వీ కపూర్ ఎంతో అందంగా మెరిసింది.
Latest pictures of Gorgeous #JhanviKapoor pic.twitter.com/HPcUCuGdpp
— Deccan Delight (@DeccanDelight) January 20, 2023