లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసింది. ఆమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అందాల రాక్షసి చిత్రం తర్వాత లావణ్య త్రిపాఠి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అంచనాలని అందుకోవడంలో లావణ్య ఎప్పుడూ ఒక అడుగు వెనుకే ఉంటోంది.
ఇటీవల లావణ్య ఎక్కువగా ఫోటో షూట్స్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కళ్ళు చెదిరే లెహంగాలో లావణ్య త్రిపాఠి ఇస్తున్న ఫోజులు నెవెర్ బిఫోర్. రీసెంట్ టైమ్స్ ఇది లావణ్య త్రిపాఠి బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. నడుము సొగసు చూస్తుంటే కుర్రాళ్లు మైమరచిపోవడం ఖాయం.
#LavanyaTripathi pic.twitter.com/OqgNUf93tG
— Actress Gallery (@actressgalIery) January 21, 2023