బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, స్టార్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం "బడే మియా చోటే మియా". అబ్బాస్ అలీ జాఫర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సౌత్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ 'కబీర్' నటించబోతున్న విషయం తెలిసిందే.
తాజా అప్డేట్ ప్రకారం, ఈ రోజు నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలెట్టినట్టు తెలుస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ లో అక్షయ్ మరియు టైగర్ ష్రాఫ్ పాల్గొంటున్నారు.
పూజా ఎంటర్టైన్మెంట్, AAZ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్లపై వషు భగ్నానీ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa