ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"హరిహరవీరమల్లు" న్యూ షెడ్యూల్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 21, 2023, 07:35 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా "హరిహర వీరమల్లు". క్రిష్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా చాన్నాళ్ల బట్టి విడతలవారీగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుందన్న విషయం తెలిసిందే.


కొన్నాళ్ల నుండి హైదరాబాద్ లో నిరవధికంగా జరుగుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ ఫిబ్రవరి ఒకటి నుండి బికనీర్ కు షిఫ్ట్ కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు చిత్రబృందం మొత్తం ఈ నెలాఖరుకి బికనీర్ చేరుకోబోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa