ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగచైతన్య విడుదల చేసిన 'వెయ్ దరువెయ్' టైటిల్ సాంగ్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 11:12 AM

సాయిరాం శంకర్, యషా శివకుమార్ జంటగా నటిస్తున్న చిత్రం "వెయ్ దరువెయ్". నవీన్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శంకర్ పిక్చర్స్ పతాకంపై దేవరాజ్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ వీడియో సాంగ్ ను టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి చైతూ బెస్ట్ విషెస్ తెలియచేసారు. భీమ్స్ స్వరకల్పనలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటకు సురేష్ లిరిక్స్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com