టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణుకథ'.ఈ సినిమాలో కశ్మీర పరదేశి హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు సింగిల్ సాంగ్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ అప్డేట్‌ను జనవరి 27న ఉదయం 10.05 గంటలకు ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్2 బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా ఫిబ్రవరి 17న థియేటర్లో రిలీజ్ కానుంది.