ఆపిల్ బ్యూటీ హన్సిక ఇటీవల పెళ్లి చేసుకుంది. అంతేకాదు గ్లామర్ డోస్ పెంచుతుంది. మ్యారేజ్ తర్వాత హాట్ ఫోటో షూట్లతోనే ఎక్కువ కనిపిస్తుందీ ఈ పాల బుగ్గల సుందరి. అలా నెట్టింట హల్ చల్ చేస్తుంది. హన్సిక తాజాగా అందాల యువరాణిలా మారిపోయింది. భారీ డిజైనర్ వేర్ ధరించి ప్రిన్సెస్ లుక్‌లో మతిపోగొడుతుంది. అందాల దేవకన్య దివి నుంచి దిగి వచ్చిందా అనేట్టుగా ఆమె అందంతో వెలిగిపోతుండటం విశేషం. అయితే అందంతోపాటు హాట్‌నెస్ ని జోడించింది హన్సిక. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాని కుదురుగా ఉండనివ్వడం లేదు.
Hansika @ihansika#HansikaMotwani #Hansika pic.twitter.com/9lgJTLZjCV
— Anonymous (@__GirDhar) January 29, 2023