ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : తలపతి 67 లో ప్రియా ఆనంద్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 04:35 PM

హీరోయిన్ ప్రియా ఆనంద్ తలపతి 67లో భాగమని కాసేపటి క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ 7స్క్రీన్ స్టూడియోస్ సంస్థ నుండి అఫీషియల్ పోస్టర్ విడుదలైంది. అంతకుముందు బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని మరొక ఎనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే.


రేపటి నుండి కాశ్మీర్ లో న్యూ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమా ఈ నెల 2 వ తేదీ నుండే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. ఈ సినిమాతో 'మాస్టర్' హిట్ కాంబో మరోసారి కలవబోతుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తలపతి విజయ్ నటిస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa