నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో పాపులర్ అయిన నటి ఫ్లోరా సైనీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రముఖ నిర్మాత తనకు 14 నెలలపాటు నరకం చూపించాడని తెలిపింది. ఓ ప్రముఖ నిర్మాతను ప్రేమించానని, కొన్ని రోజులకు దారుణంగా ప్రవర్తించేవాడని, ముఖం, ప్రైవేటు భాగాలపై ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడని తెలిపింది. 14 నెలల పాటు ఎవరితోనూ మాట్లాడినవ్వలేదని, అతని నుంచి పారిపోయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa