ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రెండింగ్లో 'బెదురులంక 2012' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 11, 2023, 01:51 PM

టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్లు కార్తికేయ, నేహశెట్టి జంటగా నటిస్తున్న "బెదురులంక 2012" నుండి నిన్న సాయంత్రం టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కి లవ్, ఫన్, యాక్షన్..ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను రూపొందించిన విధానానికి ఆడియన్స్ స్టన్ అవుతున్నారు. మొత్తానికి టీజర్ సినిమాపై చాలా మంచి బజ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ టీజర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో #2 పొజిషన్ లో దూసుకుపోతూ, ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ సంపాదించింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com