బిగ్ బాస్ భామ ఆషురెడ్డి సోషల్ మీడియాలో అందాల దాడి చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇటీవల గ్యాప్ లేకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తున్న ఈ భామ తాజాగా మరోసారి రెచ్చిపోయి హాట్ షో చేసింది.ఆషురెడ్డి ట్రాన్స్ఫ రెంట్ శారీలోమెరిసింది. పింక్ కలర్ శారీలో ఆమె హోయలు పోయింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో టాప్ అందాలు చూపిస్తూ మత్తక్కిస్తుంది. కవ్వించే పోజులిస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో బ్యాక్ సౌడ్ అందాలను,సైడ్ అందాలను ఆవిష్కరించింది ఆషురెడ్డి. ఈ నయా యాంగిల్‌లో ఆమె టూ హాట్‌గా ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఆమె ఫోటోలపై కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.
Beautiful #ashureddy
.
.
.#ashu #ashureddyfans #bigboss #bigboss16 #bb #ashureddyofficial #actress #actressashureddy #tollywoodactress #bollywoodactress #Rmedia #Rmediaoff pic.twitter.com/iM9v4UtcgX
— Rmedia (@RMediaOff) February 13, 2023