రెడ్ శారీలో దేవకన్యలా మెరిసింది హీరోయిన్ రాశీ ఖాన్నా. సిద్దార్ధ్, కియారా వెడ్డింగ్ రిసెప్షన్ లో తళ్ళుక్కున మెరిసింది టాలీవుడ్ బ్యూటీ. ఈవెంట్ ప్రత్యేకంగా నిలిచింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్న ఒకరు. తెలుగులో వరుస సినిమాలు.. వరుస విజయాలతో దూసుకుపోయిన బ్యూటీ.. ఈమధ్య కాస్త వెనకబడింది. ఈక్రమంలోనే బాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాల కోసం చూస్తోంది. అక్కడే సినిమాలు చేస్తోంది కూడా. ఎరుపు చీరలో.. ఎరుపెక్కిన అందాలతో మెస్మరైజ్ చేసింది బ్యూటీ. కాస్త ఎద అందాలు బయటపడేలా.. నడుము సోగసులు బయటపడేలా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కు అంతా ఫిదా అవుతున్నారు.