కెరీర్ సంగతి ఎలా ఉన్నా ప్రగ్యా జైస్వాల్ మాత్రం లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి చిల్ అవుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్లీవ్ లెస్ టాప్ ప్యాంట్స్ ధరించిన ప్రగ్యా విదేశీ వీధుల్లో విహరిస్తున్నారు. తన హ్యాపీ మూమెంట్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన ఈ బోల్డ్ బ్యూటీ... తన జోక్స్ కి నవ్వుతుందట. ప్రగ్యా గ్లామరస్ ఫోటోలకు తమదైన కామెంట్స్ చేస్తున్నారు.