టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నుండి ఈ ఏడాది రాబోతున్న రెండవ చిత్రం "శ్రీదేవి శోభన్ బాబు". ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో గౌరీ జి కిషన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారి పెద్దమ్మాయి సుష్మిత కొణిదెల ప్రొడ్యూసర్ గా మారబోతున్న విషయం తెలిసిందే.
మహాశివరాత్రి కానుకగా రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాతోనైనా సంతోష్ గట్టి హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa