డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'సదా నన్ను నడిపే' చిత్రానికి డిజిటల్ ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. దీంతో హాట్ స్టార్ ట్రెండింగ్ మూవీస్ లో టాప్ ప్లేస్ ని కైవసం చేసుకుని ట్రెండ్ అవుతుంది ఈ సినిమా.
ప్రతీక్ ప్రేమ్ కుమార్, వైష్ణవి జంటగా నటించిన ఈ సినిమాకు లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. నాగేంద్ర బాబు, రాజీవ్ కనకాల కీలకపాత్రల్లో నటించారు. రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ బ్యానర్ పై లంకా కరుణాకర్ దాస్ నిర్మించారు. ప్రభు, సుభాకర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa