ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కబ్జా నుండి స్పైసీ సెలెబ్రేషన్ సాంగ్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2023, 09:52 AM

కన్నడ చిత్రపరిశ్రమ నుండి రాబోతున్న మరొక ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ "కబ్జా" నుండి తాజాగా సెలెబ్రేషన్ సాంగ్ విడుదలయ్యింది. రవి బస్రుర్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. పల్ పల్ పల్లి.. నాదే బెల్లంపల్లి .. అనే ఈ స్పైసీ స్పెషల్ సాంగ్ ని హరిణి ఇవటూరి, సంతోష్ వెంకీ ఆలపించారు. తాన్యా హోప్ తో కలిసి ఉపేంద్ర వేసే స్టెప్పులు అభిమానుల చేత విజిల్స్ వేపిస్తున్నాయి.


R చంద్రు దర్శకనిర్మాణంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రేయా శరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com