‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి సోషల్ మీడియాలోనూ షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ దుమారం రేపుతున్నాయి. యంగ్ బ్యూటీ అషురెడ్డి అందాల ధాటికి సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న ఈ కుర్రభామ పరువాలతో యువతను పరేషాన్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ ఫొటోషూట్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.
సోషల్ మీడియాలో అషురెడ్డి ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా అభిమానులతో ఎప్పకప్పుడూ పంచుకుంటూ ఉంటుంది. మరోవైపు మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లతోనూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతుంది. ప్రస్తుతం దబాయ్ లో ఉన్న అషురెడ్డి కండ్లు చెదిరిపోయే అందాలను ప్రదర్శించింది. అసలైన గ్లామర్ ట్రీట్ అందిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగేలా చేసింది. తాజాగా తను పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. యంగ్ బ్యూటీ అందాల ఆరబోతకు నెటిజన్లు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.లేటెస్ట్ పిక్స్ లో అషురెడ్డి బిగుతైన దుస్తుల్లో టాప్ టు బాటమ్ గ్లామర్ విందు చేసింది. ఎత్తైన భవనంలోని బాల్కానీలో మతిపోయేలా పోజులిస్తూ స్లిమ్ ఫిట్ అందాలతో అదరగొట్టింది. బ్రా లేకుండా క్లియర్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల గుండెల్ని పెల్చేసింది. అందాల ధాటితో యువతను ఊపిరిపీల్చుకోకుండా చేసింది.
Ashu..#Ashu #Ashureddy pic.twitter.com/WnbaV67jnk
— Sai_Official (@Sai_official07) March 1, 2023