ఈ మధ్య కాస్త వెనకబడింది కృతీ శెట్టి. వరుస హిట్లతో ఊపు ఊపేసిన బేబమ్మకు... కంటీన్యూస్ గా ఫెయిల్యూర్స్ దెబ్బలు తప్పడంలేదు. దాంతో ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతుంది బ్యూటీ. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండదు కృతీ శెట్టి. అప్పుడప్పుడు అలా పలుకరించి వెళ్తుంది కాని... కంటీన్యూగా ఫోటో షూట్ లు చేయడంలేదు స్టార్ హీరోయిన్లు కూడా వరుసగా తమ హాట్ హాట్ అందాలు ఇన్ స్టాలో ఆరబోస్తుంటే.. కృతి మాత్రం వారానికి ఒక ఫోటో షూట్ చేయడమే కష్టంగా మారింది.
రీసెంట్ గా తన ఫోటో షూట్ తో కుర్రాళ్లను కదిలించే ప్రయత్నం చేసింది బేబమ్మ.. కురులతో మెరుపులుమెరిపించింది. విరహవేదనతో రగిలిపోతూ.. మత్తు గమ్మత్తుచేసే ప్రయత్నం చేసింది. పొట్టి గౌనులో అందాలు ఆరబోస్తూ సందడి చేసింది బ్యూటీ. ఇన్ స్టాలో కృతీ ఫోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
#kritishetty pic.twitter.com/u1u7GSNCG6
— telugucinematoday (@itstelugucinema) March 1, 2023