కెరీర్ లో మంచి జోరుమీద ఉంది అనుపమా పరమేశ్వరన్. వరుస సినిమాలు..వరుస సక్సెస్ లు.. బిజీ లైఫ్.. హ్యాపీగా గడిపేస్తోంది. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాను పలకరిస్తూ.. కుర్రాళ్లు పులకరించేలా ఫోటో షూట్లు చేస్తోంది బ్యూటీ. అందంతో అద్భుతం చేస్తోంది అనుపమా పరమేశ్వరన్. మూవీ కెరీర్ ను పరుగులు పెట్టిస్తూనే.. సోషల్ మీడియా జోరు చూపిస్తుంది మలయాళ బ్యూటీ. తన అందంతో కుర్రాళ్ల మనసుల్ని లాగేసుకుంటుంది. రీసెంట్ గా అనుపమా పరమేశ్వరన్ చేసిన ఫోటో షూట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చీరకట్టులో మెరిసిపోయింది మలబారు అందం. చిరునవ్వులు చిందిస్తూ అనుపమా పరమేశ్వరన్ ఫోటోలకుమురిసిపోతున్నారు నెటిజన్లు. ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మరీ ఓవర్ గా స్కిన్ షో చేయకుండా.. కాస్త పద్దతిగా కనిపించింది బ్యూటీ.
@anupamahere #anupamaparameshwaran pic.twitter.com/e5LcCU5E0a
— heroines.page (@heroines_page) March 2, 2023