ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహావీరుడు :హై ఎనర్జిటిక్ డాన్స్ నెంబర్గా ఫస్ట్ సింగిల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 06:05 PM

శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న రెండో బైలింగువల్ మూవీ "మహావీరుడు /మావీరన్". మడొన్నె అశ్విన్ దర్శకత్వంలో విభిన్న కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమా నుండి కాసేపటి క్రితమే 'గానా గానా' ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో విడుదలయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ భరత్ శంకర్ మాస్ బీట్, శోభి మాస్టర్ కొరియోగ్రఫీ, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ తో ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక, స్క్రీన్ పై శివకార్తికేయన్ వేసిన మాస్ స్టెప్పులు మెస్మరైజ్ చేస్తున్నాయి.


ఈ సినిమాలో అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్ , సరితా కీరోల్స్ లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com