దుర్గ అనే బరువైన పాత్రలో కనిపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన నైట్రో స్టార్ సుధీర్ బాబు రేపు మళ్ళీ తన ఒరిజినల్ లుక్ లోకి మారబోతున్నారు. అంటే, ఎప్పుడూ ఫిట్టుగా హ్యాండ్సమ్ గా ఉండే సుధీర్ బాబు తన ఒరిజినల్ లుక్ లో స్టైలిష్ మేకోవర్ లో రేపు ఉదయం 11:05 నిమిషాలకు పరశురామ్ గా కనిపించబోతున్నారు. అదేనండి, సుధీర్ బాబు కొత్త సినిమా 'మామా మశ్చీంద్ర' నుండి సెకండ్ లుక్ రేపు రివీల్ కాబోతుంది.
హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, ఇషా రెబ్బ, మిర్నాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.