ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరి కాసేపట్లోనే 'కస్టడీ' టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2023, 03:10 PM

యంగ్ హీరో నాగచైతన్య నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "కస్టడీ". వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అరవింద్ స్వామి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్ జీ అమరేన్ కీరోల్స్ లో నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే12 న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావడానికి ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం 04:51 నిమిషాలకు టీజర్ విడుదల కాబోతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com