టాలీవుడ్ హీరోయిన్ రెజీనా బాలీవుడ్ లో అడుగుపెట్టింది.. అమె నటించిన ”ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా ” చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది.. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులు కూడా దక్కుతున్నాయి. ఈ మూవీలో రెజీనా లెస్బియన్ గా నటించింది.. సోనమ్ కపూర్ కు పెయిర్ గా ఆమె అత్యుత్తమ నటనను కనబరిచింది.. తొలి అడుగులోనే అక్కడ మంచి విజయం లభించడంతో మరిన్ని అవకాశాలు అమెకు వస్తున్నట్లు సమాచారం..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa