బిగ్ బాస్ ఓవియా, బొమ్ము, మాసూమ్, శ్రీగోపిక, మోనిషా, అన్సన్ పౌల్, తేజ్ రాజ్ నటిస్తున్న తమిళ మూవీ 90 ఎం ఎల్.. ఈ మూవీకి అలిగియా అసుర. టైటిల్ కిక్ ఎక్కించేలా ఉంటే కంటెంట్ కూడా అంతకంటే కిక్ ఇచ్చేలా ఉంది.. తాజాగా ఈ మూవీ టీజర్ ను వదిలారు.. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ అంతా డబుల్ మీనింగ్ డైలాగులతోను, శృతి మించిన గ్లామర్ తోనూ, లిప్ టు లిప్ కిస్ లతోను నింపేశారు. మీరూ ఈ టీజర్ ను చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa