రత్తాలు రాయ్ లక్ష్మీ తెలుగులో నటిస్తున్న తాజాగా మూవీ వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మీ. కిషోర్ కుమార్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. క్యామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ను రేపు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది… ఈ మూవీలో నవీన్ నేని, మహాత్ ,పంకజ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa