`కుమారి 21ఎఫ్` హీరోయిన్ హేబా పటేల్.. అంతకు ముందు గ్లామర్‌తో మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు నటనతో కట్టిపడేస్తుంది. తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంది. హేబా పటేల్ సోషల్ మీడియాలో జోరు పెంచింది. దీన్ని అన్ని రకాలుగా వాడుకుంటుంది. హీరోయిన్లకి ఇన్‌స్టాగ్రామ్ పెద్ద ఆయుధంలా మారింది. ఇందులో తమ సినిమాల అప్‌డేట్లతోపాటు, గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి దగ్గరవుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇక తన అందాల ఫోటోల పరంపరలో మరో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది హేబా పటేల్. తన బిగువైన ఎద అందాలతో తన సోకుల సునామీ సృష్టించింది. పరువాల విందుతో విజువల్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో భాగంగా వైట్ డ్రెస్‌లో మెరిసిపోతుంది హేబా. నడుము అందాలతో మెస్మరైజ్ చేస్తుంది.
Beautiful @ihebahp in a pink and white outfit #HebahPatel #HittuCinma pic.twitter.com/HfOvZAtwZF
— Hittu Cinma (@HittuCinma) July 22, 2023
![]() |
![]() |