ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'UI' ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 07:22 PM

కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర ఆగష్టు 2023లో తన రాబోయే పాన్-ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ UI ప్రమోషనల్ వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు దర్శకుడుగా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పుడు యూట్యూబేలో వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. లహరి ఫిల్మ్స్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌లపై ఈ పాన్-ఇండియన్ ప్రొడక్షన్‌కు జి మనోహరన్ మరియు కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com