ట్రెండింగ్
Epaper    English    தமிழ்

69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విజేతల పూర్తి లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2024, 02:51 PM

ప్రముఖ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల 69వ ఎడిషన్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా మరియు మనీష్ పాల్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో నటీనటులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. 12th ఫెయిల్, యానిమల్ మరియు సామ్ బహదూర్ చిత్రాలు వివిధ విభాగాల్లో 5 అవార్డులను సాధించారు.


విజేతల పూర్తి లిస్ట్ :::::
ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్
ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ సినీ క్రిటిక్స్: జోరామ్ (దేవాశిష్ మఖియా)
ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు (మేల్): రణబీర్ కపూర్ (యానిమల్)
ఉత్తమ నటుడు క్రిటిక్స్: విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్)
ప్రధాన పాత్రలో ఉత్తమ నటి (ఫిమేల్): అలియా భట్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
ఉత్తమ నటి క్రిటిక్స్: రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే), షెఫాలీ షా (త్రీ ఆఫ్ అస్)
ఉత్తమ సహాయ నటుడు (మేల్): విక్కీ కౌశల్ (డుంకి)
ఉత్తమ సహాయ నటి (ఫిమేల్): షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
ఉత్తమ సాహిత్యం: అమితాబ్ భట్టాచార్య (తేరే వాస్తే - జరా హాట్కే జరా బచ్కే)
ఉత్తమ సంగీత ఆల్బమ్: యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, జానీ, భూపీందర్ బబ్బల్, అషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురీందర్ సీగల్)
ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్): భూపిందర్ బబ్బల్ (అర్జన్ వైలీ - యానిమల్)
ఉత్తమ నేపథ్య గాయని (ఫిమేల్): శిల్పా రావు (బేషరం రంగ్ - పఠాన్)
ఉత్తమ కథనం: అమిత్ రాయ్ (OMG 2), దేవాశిష్ మఖిజా (జోరం)
ఉత్తమ స్క్రీన్ ప్లే: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ డైలాగ్: ఇషితా మోయిత్రా (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
ఉత్తమ నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవినాష్ అరుణ్ ధావేర్ (త్రీ ఆఫ్ అస్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: సచిన్ లవ్లేకర్, దివ్వ్యా గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
ఉత్తమ సౌండ్ డిజైన్: కునాల్ శర్మ (MPSE) (సామ్ బహదూర్) సింక్ సినిమా (యానిమల్)
ఉత్తమ ఎడిటింగ్: జస్కున్వర్ సింగ్ కోహ్లీ- విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ యాక్షన్: స్పిరో రజాటోస్, అన్ల్ అరసు, క్రెయిగ్ మాక్‌రే, యానిక్ బెన్, కెచా ఖమ్‌ఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)
ఉత్తమ VFX: రెడ్ చిల్లీస్ VFX (జవాన్)
ఉత్తమ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య (వాట్ జుమ్కా? - రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
ఉత్తమ నూతన దర్శకుడు: తరుణ్ దూదేజా (ధక్ ధక్)
ఉత్తమ డెబ్యూ మేల్: ఆదిత్య రావల్ (ఫరాజ్)
బెస్ట్ డెబ్యూ ఫిమేల్: అలిజే అగ్నిహోత్రి (ఫారీ)
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: డేవిడ్ ధావన్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com