మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, లిజో జోస్ పెల్లిసరీ కాంబోలో వచ్చిన పీరియాడికల్ మూవీ మలైకోటై వాలిబన్. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజయింది. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త అప్ డేట్ వచ్చింది. తెలుగు వెర్షన్ థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా OTTలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa