స్టార్ హీరో విజయ్ సేతుపతి, దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కాంబోలో రూపొందిన 'మహారాజా' చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సేతుపతి డబ్బులు కూడా తీసుకోలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రూ.20 కోట్ల బడ్జెట్ పరిమితమైనందున రెమ్యునరేషన్ ఏమీ లేదని మేకర్స్‌కి చెప్పినట్లు సమాచారం. అయితే సినిమా విజయంతో లాభాల్లో వాటా దక్కే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa