సన్ ఆఫ్ సర్దార్-2 మూవీ షూటింగ్ కోసం యూకే వెళ్లాల్సిన స్టార్ నటుడు సంజయ్ దత్ వీసా రద్దు కావడం ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వీసా మంజూరైన ఒక నెల తరువాత సంజయ్ జైలు జీవితం కారణంగా చూపుతూ యూకే ప్రభుత్వం వీసా రద్దు చేసింది. దీనిపై సంజయ్ స్పందిస్తూ అన్ని పేమెంట్స్ జరిగాక, ఇప్పుడు రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. అయినా అల్లర్లు జరుగుతున్న యూకేకు ఎవరు వెళ్తారని వ్యాఖ్యానించారు.