నటి ప్రియా వారియర్ తెలుగులో ఒక ఛాన్స్ కొట్టేసిందనే టాక్ ఫిల్మ్ నగర్ సమాచారం. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా వారియర్ ను తీసుకున్నారని సమాచారం. ‘మనమంతా’ తరువాత చంద్రశేఖర్ యేలేటి నుంచి రానున్న సినిమా ఇదే. నితిన్ ‘భీష్మ’ పూర్తయిన తరువాత, చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్టుకి సంబంధించిన క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa