ఇటీవల జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ పోటీల్లో రియాసింఘా కిరీటాన్ని సొంతం చేసుకుంది. గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. తాజాగా రియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కిరీటాన్ని సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నా తండ్రి ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ కోసం ప్రస్తుతం సన్నద్ధం అవుతున్నాను’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa