ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్వస్వం నాకు నాగార్జునే : అమల

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2019, 11:19 PM

సహజ నటి అమలను రియల్ లైఫ్ లో ప్రేమించి  అక్కినేని నాగార్జున  1992, జూన్ 11న వివాహం చేసుకున్నారు.   అక్కినేని నాగార్జున, అమల తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘శివ’. ఈ చిత్రం వారిద్దరి క్యారియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  నేడు వీరి పెళ్లి రోజు సందర్బంగా ఫ్యాన్స్ వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.తాజాగా  స్పందించిన అమల.. ‘నా ప్రేమ, సర్వస్వం అయిన అక్కినేని నాగార్జునకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నాకు వస్తున్న అభినందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాన‌ని,   అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు’ అని అమల ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa