పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో రాబోతున్న చిత్రం ‘రాజా సాబ్’. ఇందులో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్టార్ హీరోయిన్ నయనతార కీ రోల్‌లో నటిస్తున్నట్లు టాక్. కాగా ప్రభాస్, నయనతార ఇప్పటికే యోగి సినిమాలో నటించి మెప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa