ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇస్మార్ట్ శంకర్' బోనాలు వేడుక

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2019, 11:03 AM

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్‌'. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. జూలై 18న సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో బోనాలు కార్య‌క్ర‌మాన్ని చిత్ర యూనిట్ నిర్వ‌హించింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa