ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలో వచ్చిన ఐదేళ్లకు థియేటర్‌లోకి సిద్ధూ జొన్నలగడ్డ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 03:28 PM

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా కెరీర్‌ ఆరంభించిన సమయంలో నటించిన చిత్రాల్లో ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ ఒకటి. ఈ సినిమా కరోనా కారణంగా 2020లో ఆహా వేదికగా విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో సిద్ధూ యూత్‌లో ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం థియేటర్‌ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa