బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్, సన్యా మల్హోత్రా జంటగా ‘టోస్టర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వివేక్ దాస్ చౌదరి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ప్రకటిస్తూ ఇన్‌స్టాలో టీజర్‌ను పంచుకుంది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. ఇద్దరు భార్యభర్తల మధ్య జరుగుతున్న వినోదాత్మక సంభాషణలతో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఈ సినిమాతో రాజ్‌కుమార్ నిర్మాత అవతారమెత్తారు.వీటితోపాటు ఆర్.మాధవన్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆప్ జైసా కో’, ‘ఢిల్లీ క్రేౖమ్ 3’, ‘మండలా మర్డర్స్’ లాంటి విభిన్నమైన ప్రాజెక్టులను ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa