మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘వివేకానందన్ విరల’ ఇప్పుడు తెలుగులో 'వివేకానందన్ వైరల్' అనే పేరుతో విడుదల కానుంది. దీని స్ట్రీమింగ్ రైట్స్‌ను తెలుగు ప్లాట్‌ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీనియర్ డైరెక్టర్ కమల్ దర్శకత్వం వహించారు. దీనిని కామెడీ డ్రామా జోనర్‌లో రూపొందించారు. అలాగే షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించగా.. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోనిలు కీలక పాత్ర పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa