ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మన్మథుడు 2' ప్రమోషన్ కోసం.. బిగ్ బాస్ హౌస్ లోకి రకుల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 01, 2019, 02:49 PM

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంట ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న 'మన్మధుడు-2' సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుంది రకుల్, ఆమెతో పాటు చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా హౌస్ లోకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన నాగ్ ఈ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లు, ట్రైలర్ లతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి మరి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa