నిలవె' అనే మూవీ నుంచి మేకర్స్ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. సంగీతం, మంత్రముగ్ధులను చేసే దృశ్యాలు కలిసే కథకు సాక్షిగా 'నిలవె' ఉంటుందని చిత్రబృందం తెలిపింది. థియేటర్లలో ఈ డిఫరెంట్ లవ్‌స్టోరీ మాయాజాలం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తోందని మేకర్స్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa