కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం రాహు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం కొత్త సబ్జెక్ట్‌లతో కొత్త దర్శకులు తెలుగు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా అలాంటి ఒక మంచి ప్రయత్నం అవుతుందని దర్శకుడు సుబ్బు అన్నారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీనటుల పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఏ.వి.ఆర్. స్వామి, శ్రీశక్తి బాజ్జి, రాజా దేవరకొండ పేర్కొన్నారు. ఇక సుబ్బు న్యూయార్క్ యూనివర్సిటీ టిస్చ్ ఫిల్మ్ స్కూల్‌లో చదువుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa