ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్‌ హాట్‌ బికినీలో సాక్షి సందడి

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2019, 08:39 PM

పోటుగాడు చిత్రంలో మనోజ్‌ సరసన నటించిన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మద్దుగుమ్మ సాక్షి చౌదరి. ఓ గ్లామరస్‌ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఈ బ్యూటీలో పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి కాస్ట్యూమ్‌ అయినా ఈ పొడుగు కాళ్ల సుందరికి కరెక్ట్‌గా సరిపోతుంది. అల్లరి నరేష్‌తో కలిసి జేమ్స్‌ బాండ్‌ సినిమాలో నటించిన ఫైట్స్‌ కూడా చేసింది ఈ భామ. ఆ తర్వాత మరోసారి అల్లరి నరేష్‌తో కలిసి సెల్ఫీ రాజా సినిమా చేసింది. తాజాగా సువర్ణసుందరి సినిమాలో కత్తి పట్టి యుద్ధాలు కూడా చేసేసింది. ఊళ్లో పెళ్లి కుక్కల హడావిడి అనే కామెడీ చిత్రంలో నటించింది. కన్నడలోనూ ఓ సినిమాలో నటించింది. అయితే ఈ భామ సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలనూ పోస్ట్‌ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా బ్లాక్‌ హాట్‌ బికినీలో సాక్షి సందడి చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జోరుగా వైరల్‌ అవుతోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa