ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 02:43 PM

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తనను పెళ్లి చేసుకోబోతున్నారని షాకింగ్‌ ‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నాపై ఇలాంటి రూమర్స్‌ చాలా ఫన్నీగా ఉంటాయని  బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ తెలిపింది. ప్రముఖ ఆంగ్ల మీడియాకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ నేపథ్యంలో విలేకరి జరీన్‌కు ఓ టెస్ట్‌ పెట్టారు. ‘మీపై మీరే ఓ రూమర్‌ సృష్టించాలి. కానీ ఆ రూమర్‌ చాలా వైరల్‌ అవ్వాలి’ అన్నారు. దాంతో పై విధంగా స్పందించింది జరీన్.   అయితే ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు పెళ్లిపై నమ్మకం లేదు. చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పెళ్లనేది జోక్‌గా మారిపోయిందని చెప్పింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa