ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊహలు గుసగుసలాడే భామ యమా హాట్ గురూ

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2019, 12:56 PM
ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.  ఈ మధ్య అంగరంగవైభవంగా జరిగిన సినీ మహోత్సవం వేడుకకు హాజరైంది. అసలే గ్లామరస్ బ్యూటీ.. టాలీవుడ్ ప్రముఖులు పాల్గొనే భారీ ఈవెంట్ కావడంతో అందంగా తయారైంది.  ఆ డ్రెస్ లో ఒక ఫోటో షూట్ కూడా చేసింది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా రీసెంట్ గా పోస్ట్ చేసింది.  స్లీవ్ లెస్ గ్రే కలర్ లాంగ్ గౌన్ లో రాశి అందాల బొమ్మలా కనిపిస్తోంది. తన డ్రెస్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ ధరించి.. పర్ఫెక్ట్ మేకప్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది.  పనిలో పనిగా కాస్త అందాల వడ్డన కూడా చేసేసింది. ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  “థోడా స్పైసీ థోడా సెక్సీ”.. “సూపర్ సెక్సీ బ్యూటీ”.. “సదా సెక్సీ రహో” అంటూ కామెంట్లు పెట్టారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa