నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి, నాగారం, షేర్ఖాన్పల్లి, పలుగు మీది నల్ల పోచమ్మ అటవీ ప్రాంతాలలో తదితర గ్రామాలలో బుధవారం ఉదయం 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమశాతం 45% గా ఉంది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి పెరుగుతున్నాయి. ఉదయం 8 అయితే చాలు బానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa